ఉద్యమం సమయంలో రేవంత్‌రెడ్డి తుపాకీ పట్టుకొని ప్రజల మీదకొచ్చిన విషయం మరిచిపోతామా?: ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ నేతలు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారు.. అధికారంలోకి వస్తే పట్టించుకుంటారా? అన్న కవిత
తెలంగాణ అంతా గులాబీ హవా కనిపిస్తోందని వ్యాఖ్య
కేసీఆర్ మళ్లీ గెలిచి దక్షిణాదిన హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆశాభావం
అధికారంలో లేనప్పుడే…